విచక్షణను ఉపయోగించి ఏ రకమైన తికమకలూ, అనుమానాలూ లేకుండా చేసుకుంటే నమ్మకం వృద్ధి చెందుతుంది. ఈనాడు ఎవ్వరూ విచక్షణను ఉపయోగించడం లేదు. ప్రతి విషయంలోను అనుమానాలే! ఈ కారణంగాముఖ్యంగా యువకులు దేనిని సాధించలేకున్నారు. అన్ని రంగములలోను అన్ని రకములైన మానవ ప్రయత్నాలకు నమ్మకం అత్యవసరం.
(స.సా.ఫి.2000పు.61)
(చూ॥ జ్ఞానోదయం, దేహము, సంస్కృతి)