స్థూల దేహమున:
పృధ్వివలన:ఆస్థి. చర్మము, మాంసము, నరములు, వెండ్రుకలు, పుట్టుచున్నవి.
జలమువలన:
రక్తము, మూత్రము, జొల్లు, శ్లేష్మము, మెదడు పుట్టుచున్నవి.
అగ్ని వలన
ఆకలి, దాహము, నిద్ర సంగమము, నిధానము కలుగుచున్నవి.
వాయువువలన:
చలనము, గమనము, తీవ్రము, లజ్జ, భయము కలుగుచున్నవి.
ఆకాశమువలన:
కామ, క్రోధ, లోభ, మద, మత్సర్యములు
(ప్ర.శో.వా.పు. 4/5)