ప్రతిదేశము ఏకత్వాన్ని సాధించటానికి ప్రయత్నించాలి. అదేనా ప్రేమ సందేశము. ప్రతివారు హృదయ పూర్వకంగా స్వీకరించాలి. దేవుడిని గుడిలోనో చర్చిలోనో దర్శించి, ఇంటికి తీసుకురావాలి. దేవుని సర్వత్రా దర్శించాలి. ఆయనను మీ హృదయంలో ప్రవేశ పెట్టండి. మీ పని తేలిక అవుతుంది. అన్ని మతాలు "ఓం" లోను యున్నాయి.
((సా.పు.81)