మార్పు చెందునంతయు మిథ్యయే. సత్యమే మార్పు చెందనిది. అట్టి సత్యమైనది, నిత్యమైనది, ఆత్మ ఒక్కటే. అదే భగవద్రూపము. అదే సర్వశక్తి. అట్టి శక్తి పొందునట్టి శక్తికాని, అర్హతకాని ఒక్క మానవునికే ఉన్నది.
(ప్ర.వా.పు.46)
The Photograph from Digest Vol. 1 signed by Bhagavan Sri Sathya Sai Baba for the author/ compiler. We offer our heartfelt pranamas at the Lotus feet.
Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba
Read More