మైత్రి అనగా నేమి?My Three అంటే Thought Word, Deed
(భువ.పు.5)
వేద ప్రమాణంగా నిజమైన శాంతి, మైత్రి యొక్క స్వభావము మీద ఆదారపడి ఉంటుంది. మైత్రి అంటే ఇతరులతో సహకారము, జాలి, దయ. దానినే నా మాట, చేత ఆలోచనలు ఒకదాని కొకటి అనుగుణంగా ఉంటాయని కూడా అర్థం చెప్పుకోవచ్చు. అంటే మాటలో, ఆలోచనలో, చేతలలో వైరుధ్యం లేకుండా ప్రేమాను రాగాల వాతావరణంలో ప్రవర్తించడం. ఈ నాటి ప్రపంచానికి కావలసిన దిదే. మైత్రి. -- శ్రీ సత్య సాయి బాబా. (నా బాబా నేను పు171)