"వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే
వేదః ప్రచేతసా దాసీత్, సాక్షాత్ రామాయణాత్మనా."
"చక్కెరకంటె తీపి; ఘనసారముకంటెను రుచ్యమౌను:
పెంపెక్కిన తేనెకన్న అతిరుచ్యము; నోటను పల్కపల్కగా
మిక్కిలికమ్మనే అమృతమే యనిపించును; కాన నిత్యమున్
చక్కగ దాని మీరు మనసా స్మరియింపుడు రామనామమున్"
(ఆ.రా.పు.1)