ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకోవడమే సాధనలక్ష్యం. "కోహం" నేను ఎవరిని? అనే ఆత్మవిచారణ "సోహం" - "అదే నేను" అనే సమాధానంలో వస్తుంది. దేహం - నాహం - కోహం - సోహం అనే క్రమంలో ఈ విచారణ కొనసాగుతుంది. ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకోవడమే సాధన లక్ష్యం.
(శ్రీ. స.ది.వా. పు. 25)