ధృతరాష్ట్రుడు

కృష్ణుడు ఎన్ని చెప్పినా ధృతరాష్ట్రుడు సంధికి అంగీకరించలేదు. కృష్ణుడు భరించలేక “ధృతరాష్ట్రా! తనదికాని రాజ్యమును తనదిగా భావించుకొని ఎవరు భోగభాగ్యములుసుఖములు అనుభవిస్తారో వారు దొంగలవంటివారు.అన్నాడు. "ధృతం యేన రాష్ట్రం ఇతి ధృతరాష్ట్ర : తనది కానిదానిని తనదిగా భావించుకొనేవాడు ధృతరాష్ట్రుడు."

(ని.పు.49)

(చూ॥ సత్యం )


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage