ఒక చూపుడు వేలితో ఇతరుల తప్పులను చూపించితే నీలోని తప్పులను మూడు వేళ్ళు చూపెడుతున్నాయి అని తెలుసు కోవాలి. అప్పుడే ఇతరులలోని తప్పులను ఎన్నుట మాని నీలోని తప్పులు నీవు గుర్తించగలవు.
ఇతరుల తప్పులెన్నడం మహాపాపం
ఇతరుల దోషాలను చూపెట్టడం చేత
వారి పాపాలను పాపఫలములను
కూడా మనలో కలుపు కుంటాము"
(శ్రీ.స.ది.వా. పు.45)