కరణాపాటవము

ఇంద్రియముల దౌర్బల్యము బలహీనత , ఇంద్రియములకు ఒక జబ్బు ఉంటుండాది. ఈ జబ్బులో కూడిన ఇంద్రియముల ద్వారా మనసు అనుభవిస్తుండాది. కనుక మనసుకూడా రోగిగా మారిపోతుంది. ఈ యింద్రియముల రోగము ఎట్టిదిఇంద్రియము ఏనాడు ఉన్నది ఉన్నట్టుగా చూపించదు. సమయానుకూలముగా ఇంద్రియములు ప్రవర్తిస్తుంటాయి... ఈ విధమైన ఇంద్రియముల సమయానుకూల మార్పులు జగత్తులో పెరిగిపోవటంచేతనే చెడ్డమంచిగా మంచి చెడ్డగా మారిపోతున్నాయి.....

 

"కరణాపాటవము చేత అనగా - ఇంద్రియముల దోషముచేత మానవత్వము మరుగు పడిపోతుందాది.

(బృత్ర.పు. ౮౮ )


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage