మనుజుడైన వాడు మంచిగా తనలోని
దుర్గు ణముల మొదలు త్రుంచవలయు
పశుగుణoబు వీడి పశుపతి కావాలె
సత్యమైన బాట సాయి మాట
(భగవాన్ దివ్యోప న్యాసము 23 -11 -1981)
జగతిని జీవంచు వాడు మనుజుడు కావలె మొదట
మనుజుల దుష్కృతుల నెల్ల పొగడువాడు చవట
బ్రహ్మవిద్యనేర్చి ఆధ్యాత్మికము కనుగొనుట
రాజయోగమునకు బాట: అదిశృతులు చెప్పుమాట.
(సత్యసారం--పద్య రూపం పు53)