మీరు భగవంతుని నుండి వచ్చారు. (from God)
మీరు భగవంతునితోనే ఉన్నారు. (with God)
మీరు భగవంతుని కోసమే జీవిస్తున్నారు (for God)
మీరు భగవంతుడి నే చేరుకుంటారు (to God)
భగవంతుడు మీలో నే మీ వెంటనే ఉన్నాడు
నీవు మంచి మనిషి గా జీవించాలి. (Goodman) గా
తయారైనపుడే God Man గా రూపొందగలవు
తల్లి అయినా మనకు దూరంగా ఉంటుంది. గాని భగవంతుడు అందరికంటే నీకు సమీపుడు. దైవమంత సమీపుడు మరొకడు లేనేలేడు.
దైవం చాల Nearest and Dearest అట్టి వానిని మనం దూరం చేసుకుంటున్నాం. ఇది అజ్ఞానం. The best way to love God is to love all.
(దే.యు.పు. 102/103)