దైవగుణము

ప్రేమ ప్రేమ ప్రేమ అనబడే దైవగుణమును మానవుని వరకు మాత్రమే పరిమితి గావించరాదు. ఈ ప్రేమను పశుపక్షి మృగాదులకు కూడను ప్రసరింప చెయ్యాలి. ఇలాంటి విశాలత్వము పెంచుకోవటమే నిజమైన సంస్కృతి. సంకుచిత భావాన్ని విస్మరించివిశాలభావమును అభివృద్ధి పరచితనకుతాము అనుభవించిపది మందికి పంచినప్పుడే యీ మానవత్వము దివ్యత్వముగా మారగలదు.

(బృత్రపు , )

 


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage