దైవ సాన్నిధ్యము

మనసు క్రియయు మనిషికి ఒకటైన

సత్యవంతుడగున సరణి తోడ

సత్యవంతుడే దైవ సాన్నిధ్యమందును

పొందుచుండు ప్రేమ నొందుచుండు |

(సా.పు. 72)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage